వివేక చూడామణి
Viveka Choodamani
Sri Aadi Sankaracharya
శ్రీ శంకరుల గ్రంధాలన్నింటిలో ‘వివేక చూడామణి’ ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మ జ్ఞాన విషయం ఇంత సులభ రీతిన మరే ఇతర గ్రంథం లోనూ ప్రతిపాదింపబడలేదని పండితుల అభిప్రాయం.
అయిదు వందల ఎనభై శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం, వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో జ్వాజ్యల్యమానంగా ప్రకాశిస్తున్న ధృవ తార అని కీర్తింపబడింది. ముముక్షువులకు పెన్నిదియై, అజ్ఞాన తమోభాస్కరమై భాసిస్తూ సర్వ వేదాంత విషయాలనూ కరతలామలకంగా అందిస్తున్న ఈ మహత్గ్రంధం అనేకులకు నిత్య పారాయణయోగ్యమై ఉన్నది. అంతటి మహత్తరమైన ఈ వివేక చూడామణి గ్రందాన్ని మూల సంస్కృత శ్లోక సహితంగా తాత్పర్యాలను తేట తెలుగులో శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.
The Vivekachudamani describes developing Viveka, the human faculty of discrimination or discernment between real (unchanging, eternal) and unreal (changing, temporal), as the central task in the spiritual life, and calls it the crown jewel among the essentials for Moksha.[5] The title Vivekachudamani translates to Crest Jewel of Discrimination.[6] Through the centuries, the Vivekachudamani has been translated into several languages and has been the topic of many commentaries and expositions. (Source: Wikipedia)