మందర మకరందం (యుద్ధకాండ )
Mandara Makarandam - Yuddhakaanda
Vanam Jwala Narasimharao
ఒక రాజుకి హితం చెప్పువాడే మంత్రిగా ఉండాలి. శివభక్త పరాయణుడు, రావణబ్రహ్మ గా పేరు గాంచిన వాడు అతని తోటివారు చెప్పిన మాటలు విని తన సహజసిద్ధమైన రాక్షస బుద్దితో, సీతను విడువక తన వంశ నాశనానికి కారకుడయ్యాడు. సీతను విడవమని రావణునికి చెప్పినా వినకపోవడం వలన, విభీషణుడు అతని వద్ద ఉండక రాముని శరణు కోరగా,శత్రువు దగ్గరనుండి వచ్చాడని చూడక అతనికి అభయ మిచ్చిన రాముని రాజనీతిని , రావణుడి వద్దకు వచ్చిన అంగదుని రాయబారాన్ని, మాయా సీత వధను, ఇంద్రజిత్తు యొక్క పరాక్రమాన్ని, విభీషణుని పట్టాభిషేకాన్ని,రాముని అయోధ్యా రాక, పట్టాభిషేకాన్ని ఈ యుద్ధకాండలో వినండి.
Image : https://unsplash.com/photos/6FbuME3ZMyk