14 ఏళ్ల బాలిక గాథ
14 Yella Balika Gaatha
Anne Frank
ఒకప్పుడు రోజు డైరీ రాసుకునే అలవాటు చాలా మందికి ఉండేది. మన సంతోషాలు, దుఃఖాలు అన్నీ పంచుకునే ఒకానొక నేస్తం మన డైరీ. నాజీల క్రూర చర్యలకి తట్టుకోలేక ఈ యూదులు వారి ప్రాణాలను కాపాడుకోడానికి ఇజ్రాయిల్ కి వలసలు వెళ్ళేవాళ్ళు. అలా వెళ్లలేనివాళ్ళు ఎన్నో కష్టాలు పడేవారు. ఆటో ఫ్రాంక్ కుటుంబం, వాండన్ కుటుంబాలు వారి డచ్ స్నేహితుల సాయంతో ఒక ఆఫీసు లోని 3 అంతస్థులోని ఒక అటకలో రెండేళ్ల పాటూ రహాస్యంగా నివసిస్తారు. ఆటో ఫ్రాంక్ తన చిన్న కూతురు అన్నే కి పుట్టినరోజు కానుకగా డైరీ ఇస్తాడు. దానిలో వారు రెండేళ్లపాటూ గడిపిన జీవనాన్ని అన్నే ఈ డైరీ వివరిస్తుంది. అప్పటి వారి జీవిత విధానం ఎలా ఉందో వినండి.
This Translation was Generated by AI :- Once upon a time, keeping a daily diary was a common practice, serving as a confidante for sharing joys and sorrows. During the harrowing era of Nazi persecution, Jewish people, desperate to escape brutal atrocities, sought refuge in Israel. Those unable to flee endured immense suffering. The Otto Frank and Van Daan families, aided by their Dutch friends, spent two years in clandestine hiding within an attic on the third floor of an office building. As a birthday gift, Otto Frank gave his young daughter, Anne, a diary, in which she meticulously chronicled their life during those two years of confinement. Anne's diary provides a poignant and invaluable firsthand account of their daily existence, offering a glimpse into the challenges and realities of life under Nazi occupation.