అ టౌన్ లైక్ అలైస్
A Town Like Alice
Nevil Shute
యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అయిపోతాయి. అలా యుద్ధంలో తనవారిని కోల్పోయిన ఒక స్త్రీ యొక్క గాథ ఈ నవలా విశ్లేషణ. నాజీల యుద్ధం వల్ల తమవారిని కోల్పోయి, ఎటు వెళ్ళాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆడవారితో జీన్ ఒక ఊరు చేరుతుంది. ఆ ఊరి ప్రజలు, యుద్ధంలో పనిచేసే ఒక సైనికుడు జో హర్మన్ వీరికి సహాయం చేస్తారు. జో వీరికి సహాయం చేసినందుకు అతనిని అధికారులు తీవ్రంగా శిక్షిస్తారు. జీన్ అతను చనిపోయాడనే అనుకుంటుంది. జీన్ కి అనుకోకుండా చాలా ఆస్తి కలసివస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాల తరవాత జో గురించి తెలుస్తుంది. జో ఏమయ్యాడు, జీన్ తనకు వచ్చిన సంపదని ఏం చేసింది ఈ విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI:- "War not only leads to loss of life and property but also shatters families. This novel analyzes the story of a woman who lost her loved ones in a war. Jean arrives in a town with other women who have lost their families in the Nazi war and are lost and confused about where to go. The people of that town, especially a soldier named Joe Herman, help these women. Joe is severely punished by the authorities for helping them. Jean assumes he is dead. Unexpectedly, Jean comes into a lot of wealth. After a few years, she learns about Joe. This analysis will tell you what happened to Joe and what Jean did with the wealth she inherited."