ఆచార్య దేవో భవ 6
Aacharyadevobhava 6
Dr Anantha Padmanabharao
MBA చదవడానికి అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన సంస్థ, ఆచార్యులుగా పనిచేసినవారే ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన వైనం, తండ్రిని అనుసరించి, అంతటి స్థాయికి ఎదిగిన తనయలు, కవితాగోష్ఠులు ప్రారంభించి సాహితీ సేవ చేసినవారు, అదే చోట జర్నలిజం చదువుకుని అదే విద్యాలయనికి వైస్ ఛాన్సెలర్ కావడం, ఇలాంటి విశేషాలు కలిగిన విశ్వవిద్యాలయాల గురించి వినండి.
this translation was generated by AI :- The institution that has been named as the best university for pursuing an MBA, the wine that has risen to the position of principal following the footsteps of his father, his sons who have risen to such positions, those who initiated poetry sessions and served literature, became the vice-chancellor of the same university, listen about such special features of universities.