ఆత్రేయ - విశ్లేషణ
Acharya Atreya
భావ కవిత్వాలను, అభ్యుదయ కవిత్వాలను తనలో సంపూర్ణంగా లీనం చేసుకున్నవారు ఆచార్య ఆత్రేయ. 1944 నుంచి ఆత్రేయ యుగం ప్రారంభమైంది. ఆయన సంస్కృతం నేర్చుకున్న పండితులు కారు. కానీ తన అసంపూర్ణమైన ఆత్మకథను ఛందోబద్ధమైన పద్యాలలో రాశారు. వీరు పద్యాలూ రాస్తారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆత్రేయ అసలు పేరు ఏమిటి? ఆచార్య ఆత్రేయ ఎలా అయ్యారు? వారిని గురించి వారి గురువు గారు ఏమన్నారు? వీరిని అనుకరించేవారు చాల మందే ఉన్నారు ఎందుకు? ఇంకా వీరి చమత్కారాలు, వీరు రాసిన పాటల గూర్చి విశ్లేషణలో వినండి.
Image Source
https://www.thehindu.com/entertainment/music/d4yfpk/article24252902.ece/alternates/FREE_435/hy26Athreya