Agamemnon - Visleshana
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అగమెమ్నాన్ - విశ్లేషణ

Agamemnon - Visleshana

భారతీయ సాహిత్యంలో ధర్మరక్షణ, మంచి మేలు చేయడం కనబడతాయి. పాశ్చాత్య సాహిత్యం, ముఖ్యంగా గ్రీక్ సాహిత్యం మనసులోని చీకటిని, అవకరాలను తెలుపుతుంది. మన తెలుగులో ఉన్నట్టే గ్రీకులో కూడా నాటకత్రయం ఉన్నారు. విషాదాంతాలు రాసిన ఈ మూర్తిత్రయంలో ప్రథముడు ఇస్కలస్. ఇతను రాసిన 'అగమెమ్నోన్' గురించి మృణాళిని గారి విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ నాటకాల్లో ముఖ్యంగా గ్రీకు కథల్లో కనిపించేవి నేరాలు, దానికి శిక్షలు, ఆ శిక్షల నుంచి మళ్ళీ ప్రతీకారాలు. విషాదాంతాలే అయినా మానవసంబంధాలలో చీకటి కోణాలు, గ్రీకులు చూపించే సాహసాలు తెలుసుకోవచ్చు. గ్రీకు నాటకాలలోని మూలం, వాటిలో కనిపించే ప్రధాన సందేశం ఏమిటో వినండి.
Image : https://unsplash.com/photos/L3QG_OBluT0
Price in App
0
Chapters / Episodes
3
Rating
5.00
Duration
https://qhp46.app.goo.gl/2MBS
Year Released
2021
Presented by
Dr. C. Mrunalini
Publisher
Dasubhashitam
Language
Telugu