బాపు తో ముఖాముఖీ
Baapu
చిత్రకళలో ఎంతోమంది ఏకలవ్య శిష్యులకు గురువుగారు,చాల తక్కువగా మాట్లాడే అద్భుత పౌరాణిక చిత్రాల దర్శకుడు అయిన లక్ష్మీనారాయణ (బాపు) గారితో మృణాళిని గారి పరిచయం.... ఆయనకు ఇష్టమైన దర్శకులు ఎవరు? వారు తీరిక వేళల్లో ఏం చేస్తారు?
ఆయన తీసిన కుటుంబకథా చిత్రాలలో భార్యాభర్తల గురించి ఎక్కువగా ఉంటుంది ఎందుకు?
పౌరాణిక సినిమాలు ఇప్పుడు ఎందుకు తీయడం లేదు? జీవితం గురించి ఆయన చెప్పిన ఫిలాసఫీ ఏమిటి? ఈ విషయాల గురించి ముఖాముఖిలో......
Image : https://dz01iyojmxk8t.cloudfront.net/wp-content/uploads/2015/08/06071755/Telugu-filmmaker-Bapu.jpg