బ్రిడ్జ్ టు ది సన్
Bridge to the Sun
Gwen Terasaki
మనం నిత్యం అలవాటైన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళితే సర్దుకోవడం కష్టం. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా అనేక ప్రదేశాలకి తిరిగే మన స్నేహితుల, మన బంధువుల పిల్లల్ని చూస్తూనే ఉంటాం. వారు, వారి పిల్లలు ఆ ప్రదేశాలలో ఇమడలేక అనేక అగచాట్లు పడుతూ ఉంటారు. మరి అదే నిత్యం రావణకాష్టంలా సాగే నగరాలలో పరిస్థితి ఏమిటి? దౌత్య కార్యాలయంలో పనిచేసిన తెరసాకి దంపతుల యధార్ధ జీవనగాధే ఈ నవల. తినడానికి తిండిలేక , నిత్య అవసర వస్తువులు దొరకక, ఆరోగ్యం దెబ్బతినడమే కాక,వారు ఏఏ కష్టాలు పడ్డారో, చివరికి ఏం కోల్పోయారో ఈ నవల విశ్లేషణలో వినండి.
This Translation Was Generated by AI:- It is difficult to adjust to a new place from the place we are used to every day. We often see the children of our friends and relatives who travel to many places for work and business. They and their children struggle to fit in in those places. So what is the situation in cities where the same thing happens every day? This novel is the true story of a couple named Teresa who worked in the diplomatic service. They faced many hardships, including not having enough food to eat, not being able to find basic necessities, and suffering from health problems. Listen to the analysis of this novel to find out what they lost in the end.