చలం మ్యూజింగ్స్ - విశ్లేషణ
Chalam Musings - Visleshana
చలం ఒక భావుక రచయిత. ఆత్మకథ, స్వీయ చరిత్ర కాకుండా తమ అనుభవాలు, ఆలోచనలు, భావాలతో కూడిన రచనలకు మ్యూజింగ్స్ అని పేరు పెట్టిన చలం యొక్క మ్యూజింగ్స్ విందాం. చలం ఒక విషయం నుండి ఇంకొక విషయంలోకి చాల సునాయాసంగా, అలవోకగా వెళ్లిపోగలరు. ఆయనకు సముద్రం అంటే చాల ఇష్టం. పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే చలం సందేశం. ఆయన స్త్రీ సౌందర్యానికి, సృష్టి సౌందర్యానికి భేదం చెప్పారు. చలం సాహిత్యంలోని విశ్వరూపం ఆయన మ్యూజింగ్స్ లో కనబడుతుంది. చలంను ప్రభావితం చేసిన అంశం, ఆయనకు ఇష్టమైన కవులు, సినిమా పాటలపై ఆయన స్పందించిన తీరు వినండి.
...