ఈడిపస్ - విశ్లేషణ
Oedipus - Visleshana
C. Mrunalini
గ్రీకు నాటకాల్లోని నాటక త్రయంలో ప్రసిద్ధి చెందినది, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త తన సిద్ధాంతానికి పేరు పెట్టుకున్న నాటకం ఈడిపస్ గురించి విశ్లేషణ. అరిస్టాటిల్ విషాదం అనే ప్రక్రియకు లక్షణ నిర్దేశం చేయడానికి ఇది మూలకారణంగా ఉంది. సాహిత్య పరంగా, మనోవిజ్ఞాన పరంగా ప్రాముఖ్యం ఉన్న నాటకం ఇది. నాటకంలో తండ్రి కొడుకును ఎందుకు చంపాడు? తల్లి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? వీటితో పాటు ఈ నాటకానికి మన ఇతిహాసాలకు, పురాణాలకు గల సామ్యం, ఈ నాటకాలు మనస్తత్వ శాస్త్రవేత్తలకు ఎలా ఉపయోగపడ్డాయో? వినండి.
"Oedipus" is one of three great Greek Plays that has an important place in literature and psychology. Listen to a critical analysis of this play by Dr. C. Mrunalini.