Euripeudes - Visleshana
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

యూరిపిడిస్ – విశ్లేషణ

Euripeudes - Visleshana

C. Mrunalini

ఏ దేశపు సాహిత్యమైనా ఆ ప్రజల దృక్పథాన్ని, వారి మధ్య మానవసంబంధాలను తెలుపుతాయి. గ్రీకునాటకత్రయంలోని ఒకరైన యూరెపిడెస్ రచించిన రెండు నాటకాలను గురించి మృణాళినిగారి విశ్లేషణ వినండి. యూరెపిడెస్ యొక్క ప్రత్యేకత ఏమిటి? తనతోటి నాటకకర్తల కంటే ఈయన తన నాటకాల్లో చూపిన వైవిధ్యం ఏమిటి? ఈ విషయాలతో పాటూ తన భార్య చనిపోయిందన్న విషయం దాచిపెట్టి తన స్నేహితునికి ఆతిథ్యం ఇచ్చిన రాజు ఎవరు? పనివానితో విషయం తెలుసుకున్న స్నేహితుడు, రాజుకు ఇచ్చిన బహుమతి ఏమిటో 'ఆల్సిస్టస్ ' నాటకంలోనూ, తన తండ్రిని, అన్నను చంపి ఆమె వలచిన వాడిని పెళ్లి చేసుకుంటుంది మెడియా. అలాంటి తనకు అన్యాయం చేసిన తన భర్తకు జీవితాంతం గుర్తుండిపోయేలా మెడియా ఇచ్చిన కౄరమైన బహుమతి ఏమిటో వినండి.
Image : https://en.wikipedia.org/wiki/File:Medea,_con_los_hijos_muertos,_huye_de_Corinto_en_un_carro_tirado_por_dragones_(Museo_del_Prado).jpg
Price in App
0
Chapters / Episodes
4
Rating
5.00
Duration
0:38:12
Year Released
2022
Presented by
Dr. C. Mrunalini
Publisher
Dasubhashitam
Language
Telugu