గాన్ విత్ ది విండ్
Gone with the Wind
Margaret Mitchell
కొందరిలో డబ్బు, అందం విపరీతమైన ఆశని, అహంకారాన్ని కూడా కలిగిస్తాయి. కానీ అవే ఎన్నో ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి. జీవితంలో వేటిని ఎక్కువగా మనసుకు పట్టించుకోని వారు అలా సాగిపోతూనే ఉంటారు.అమెరికా అంతర్యుద్ధం, నల్లజాతీయుల బానిసత్వ పోరాటాల సంధి కాలంలో జరిగే కథ ఈ నవల. ఈ నవలలోని ముఖ్య కథానాయకురాలు స్కార్లెట్ తన అందంతో ఎవరినైనా లొంగదీసుకోగలదు. తనకు ఇష్టం లేకుండా ప్రతీకారం కోసం ఒకరిని, డబ్బుకోసం ఒకరిని, చివరికి సరదాలు, విలాసవంతమైన జీవితం కోసం ఒకరిని పెళ్లిచేసుకున్న స్కార్లెట్ తన చుట్టూ ఎవరు ఏమన్నా పట్టించుకోదు. తను అమితంగా ప్రేమించే యాష్లే భార్య మిలెని దగ్గర ఆమె ఏమాత్రం ఎదురుతిరగలేదు. చివరికి తనకేం కావాలో అది తన దగ్గరకి వచ్చేసరికి ఏమైందో ఈ విశ్లేషణలో వినండి.
This Translation was generated by AI:- "In some people, wealth and beauty can bring about excessive desire and arrogance. However, they can also lead to many problems. Those who don't overthink things in life tend to move forward smoothly. This novel is set during the transitional period of the American Civil War and the struggle against black slavery. The novel's protagonist, Scarlett, can captivate anyone with her beauty. Ignoring what others around her say, she marries one person for revenge, another for money, and finally one for fun and a luxurious lifestyle, all without any affection. Scarlett, who deeply loves Ashley, never contradicts his wife Melanie. In the end, when what she wants finally comes to her, listen to this analysis to find out what happens."