Joanna and Ulysses
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

జోయన్నా అండ్ యులిసిస్

Joanna and Ulysses

May Sarton

ఈ ఉరుకుల ప్రపంచంలో నుంచి ప్రతి ఒక్కరూ బయటకి వచ్చి మనం ఏమిటో తెలుసుకోవాలని, మన మనసుకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటాం. ఇది మానవ సహాజ ఆలోచన. మనిషి తాను నచ్చినట్టుగా కాక అంటే జీవితాన్ని ఆస్వాదించక, బతుకుతుంటే ఎలా ఉంటుందో ఈ నవల చెబుతుంది. అమ్మ రెండవ ప్రపంచ యుద్ద సమయంలో చనిపోగా, తన తమ్ములిద్దరు వేరే దేశాలలో స్థిరపడిపోగా, తండ్రి బాధ్యతతో, ఉద్యోగంలో చీకాకులతో విసిగిపోయిన జోయన్నా ఏథెన్స్ వదిలి గ్రీస్ దేశంలోని ఒక పల్లెటూరికి కొన్ని రోజులు విశ్రాంతి కోసం వెళ్తుంది. అక్కడ అతి దీన స్థితిలో ఉన్న ఒక గాడిదని చేరదీసి పెంచుకుంటుంది. ఆ ప్రశాంత వాతావరణంలో జోయన్నాలో అణిగి ఉన్న ఒక కళ అందంగా రూపుదిద్దుకుంటుంది. ఆ కళ ఏమిటో, విశ్రాంతి అనంతరం జోయన్నాలో వచ్చిన మార్పు ఏమిటో వినండి.
This Translation was Generated by AI:- In the hustle and bustle of our daily lives, we often yearn to break free from the shackles of routine and discover our true selves. This innate human desire to live authentically is the driving force behind this captivating novel. The story revolves around Jo, a woman who finds herself trapped in the monotony of life. Her mother has passed away during World War II, her brothers have settled in different countries, and her father's responsibilities and work-related frustrations weigh heavily on her. Seeking respite from the chaos, Jo decides to embark on a solo trip to a remote village in Greece. Amidst the serene surroundings of the countryside, Jo's life takes an unexpected turn. She encounters a destitute donkey and takes it under her care. Nurtured by the tranquil atmosphere, Jo's latent artistic talents begin to blossom. As the story unfolds, we witness Jo's transformation as she embraces her newfound passion for art. The novel explores themes of self-discovery, artistic expression, and the transformative power of nature.
Price in App
69
Chapters / Episodes
1
Rating
5.00
Duration
0:18:45
Year Released
2024
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu