కల - విశ్లేషణ
Kala
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నిద్ర ఉండాలి. నిద్ర మనల్ని వాస్తవ జీవితం నుండి మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. కలలు రావాలంటే నిద్రపోవాలి. ఈ కలలు మనకంటూ, మనలో ఉన్న మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనం అణచివేసుకున్న ఎన్నో కోరికలు కలలలాగా కనిపిస్తాయి. సిగ్మన్డ్ ఫ్రాయిడ్ చెప్పిన 'స్వప్న సిద్దాంతం' చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. నిద్రను కాపలాకాసేవి కలలు అన్నారు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ తన దగ్గర కొచ్చే రోగుల కలల్ని బట్టి వారికి చికిత్స చేశారు. మొదటిసారి తమ కలల్ని బధ్ర పరచినవారు ఎవరు? ఈ కలల గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారు? మనిషి కలలను బట్టి కూడా అతని స్వభావాన్ని అంచనా వేయవచ్చా? వినండి కల గురించి విశ్లేషణలో...
...