కాశీ యాత్ర చరిత్ర
Kasi Yatra Charitra
Malathi Chandur
ఏదైనా ఒక క్రొత్త స్థలాన్ని గురించి విన్నప్పుడు ప్రతీ మనిషికి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాని గురించి క్షుణ్ణంగా తెసుకుని చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎంతో కస్టమైన చార్ ధామ్ యాత్ర కూడా ఇప్పుడు సులభమవుతోంది. దానికి తగ్గ ప్రయాణ సౌకర్యాలు అన్నీ సమకూర్చుతున్నారు. కానీ ఏ సౌకర్యాలు సరిగాలేని చోటకి ఒక 100 మందితో కాశి యాత్రని 2 సార్లు చేసిన వీరాస్వామిగారి యాత్ర విశేషాలే ఈ కాశీ యాత్ర చరిత్ర. రాదారులులేని దట్టమైన అడవులలో పిల్లలు, స్త్రీ లతో, పల్లకీలతో, దారి మధ్యలో కాపుకాసే గజదొంగలని తప్పించుకొని వీరస్వామిగారు చేసిన యాత్ర విశేషాలతో పాటూ, సాహిత్యంలోని కొత్త పదాల గురించి కూడా ఈ పుస్తక విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI :- When we hear about a new place, every person has a great curiosity to know what is there. There are few people who go there and tell about it in detail. The Char Dham Yatra, which was once very difficult, is now becoming easier. All the necessary travel facilities are being provided for it. But this Kashi Yatra Charitra is the story of Veeraswamy's journey to Kashi twice with 100 people to a place where there were no proper facilities. Listen to the story of Veeraswamy's journey through dense forests without roads, with children and women, in palanquins, and escaping from bandits who guard the way, as well as the story of new words in literature in the analysis of this book.