Keeravani – Mukhaamukhee
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

కీరవాణి తో ముఖాముఖీ

Keeravani – Mukhaamukhee

తన మామూలు పాటని బ్రహ్మాండంగా చిత్రీకరించిన దర్శకుడు ఎవరు? ఒక గొప్ప సంగీత దర్శకుడు ఇప్పుడు చేస్తున్న బాణీలు బావుండక పోవడానికి కారణం ఏమై ఉంటుందని కీరవాణి అభిప్రాయం? 21వ మేళకర్త రాగమే తన పేరుగా ఉన్న కీరవాణికి ఇష్టమైన రాగం ఏమిటి? పాశ్చ్యాత్త సంగీతంలో ఏ రాగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది? తను చాలా అభిమానించే గాయకుడు ఎవరు? ఎందుకు? ఏ భాషలో పాటలైనా ఒకేలా ఉంటున్న ఈ రోజుల్లో, తను చేసే బాణీల్లో సందర్భం బట్టి వేరే సంస్కృతికి చెందిన సంగీతం వాడిన, తెలుగు తనం చెడకుండా చేసే అచ్చ తెలుగు సంగీత దర్శకుడు మన మరతకమణి కీరవాణి జన్మదినం జులై 4న. ఆ సందర్భంగా రికార్డు చేసిన ముఖాముఖీని ఈ వారం వినండి.
This interview was recorded on the occasion of popular music director Sri M.M.Keervani's birthday on July 4. He discusses his favorite ragas, instruments, male and female singers he likes and why, who's elevated his average song with great picturisation, and who's killed a good song with bad picturization, why recent songs of the greatest music director ever are failing to impress and much more. Image Credit: thehansindia.com
Price in App
0
Chapters / Episodes
3
Rating
4.00
Duration
0:25:27
Year Released
2020
Presented by
Other
Publisher
Dasubhashitam
Language
Telugu