శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి - విశ్లేషణ
Krishna Sastry
భావకవితా పితామహుడు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురించి విశ్లేషణలో విందాం. వీరు పద్యాలు, పాటలు,గేయ రూపకాలు,యక్షగానాలు, గల్పికలు, రేడియో నాటకాలు, సినిమా పాటలు ఇలా ఎన్నో రచించారు. వీరి రచనలలో శ్రావ్యత, భావుకథ, మార్మికత, వచనంలో హాస్యం ఇవన్నీ ఉట్టి పడతాయి. వీరు ప్రగతిశీల దృక్పథం కలిగినవారు. బ్రహ్మసమాజాన్ని కీర్తిస్తూ "మహతి" అన్న కావ్యం రాశారు. ఇంకా వీరు బంధువుల ఆదరణను ఎందుకు కోల్పోయారు? విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ శ్రీ వీరి గురించి ఏమన్నారు? వినండి దాసుభాషితం లో.
...