లాల్ దేడ్ - విశ్లేషణ
Lal Ded - Visleshana
ఏకకాలంలో భక్త కవయిత్రిగా, సమాజ సంస్కర్తగా పేరు పొందిన రచయిత్రి లల్లాదేవి (లాల్ దేడ్)
సంక్షోభ యుగంలో జన్మించి మార్పును, శాంతిని కోరుకుంటున్న ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయురాలు ఈమె. మధ్య యుగంలో సాంస్కృతిక, మతపరమైన పరిణామాలేకాక , భాషా పరిణామాలు కూడా వచ్చాయి. ఈమె రచనలు సార్వజనీన సత్యాలను, సార్వకాలీనమైన విషయాలను, తెలిపి ఈనాటికీ ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. లల్లాదేవి రచనలు కాశ్మీరీ భాషలోనే ఎందుకు ఉంటాయి? 600 ఏళ్ళ తరువాత కూడా ప్రజలు ఎందుకు ఆమెను తలచుకుంటున్నారు? ఆమె యోగినిగా ఎందుకు మారారు? ఇంకా మరిన్ని విషయాలను మృణాళినిగారి విశ్లేషణలో వినండి.
Image : https://kashmirasitis.com/wp-content/uploads/2020/09/lal-daed-1.jpg