లిటిల్ విమెన్
Little Women
Louisa May Alcott
మనకున్న దాంట్లో మనకన్నా లేని వారికి దానం చేస్తూ, మనం చేయగలిగినప్పుడు చేసుకోలేనివారికి సాయం చేయడం ఒక మంచి గుణం. లూయిసా ఆల్కాట్ రాసిన ఈ నవలలో నలుగురు అక్కచెళ్ళెళ్ళు వాళ్ళ అమ్మకు సాయంగా తలో పనిలో కుదురుకుంటారు. వీరి తండ్రి దేశ రక్షణకై యుద్దం లో ఉంటాడు. ఈ నలుగురిలో బెత్ చాలా అనారోగ్యంతో ఉంటుంది. ఒకానొక సాయంత్రం బెత్ లేవలేని స్థితిలో ఉండి, ఆమె చేసిన పనికి అందరి గుండెలు బరువెక్కుతాయి. ఈ నలుగురూ వాళ్ళ అమ్మ పుట్టిన రోజుకు ఇచ్చిన కానుకలు ఏమిటో, ఆ ఊరి పెద్ద వీరిని ఎందుకు సత్కరించాడో, చివరికి వారికి వచ్చిన ఆస్తిని ఏంచేశారో వినండి.
This Translation was Generated by AI:- In this novel written by Louisa May Alcott, four sisters help their mother by taking on different tasks. Their father is serving in the war to protect the country. Beth, one of the sisters, is very sick. One evening, Beth is too weak to get up, and everyone feels sad about the work she used to do. Let's hear about the gifts they gave their mother for her birthday, why the town elder honored them, and what they eventually did with the inheritance they received.