మల్లాది రామకృష్ణ శాస్త్రి - విశ్లేషణ
Malladi Ramakrishna Sastry – Visleshana
సూర్యుడిని నేరుగా ఎలా చూడాలేమో, మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రజ్ఞను మనంతటికి మనము అర్థం చేసుకోలేము. మనం హేమాహేమీలనుకునే వేటూరి, ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర వంటి వారు గురుభావంతో మల్లాది వారి గురించి చెప్పింది వింటే ఆయన గొప్పదనం కొంచెం తెలుస్తుంది. డా. మృణాళిని చేసిన ఈ విశ్లేషణ వింటే, మరికొంత తెలిసి, ఇంతటి మేధావి రచించినవేదైనా ఒకసారి చదవాలనిపిస్తుంది. వినండి 27 నిమిషాల విశ్లేషణ.
Just as we cannot see the sun directly, understanding Sri Malladi's brilliance by ourselves is not possible. Many literary stalwarts like Atreya, Arudra, Veturi, Dasarathi considered him as their guru. Although his works aren't many, he has touched every genre of writing. Whatever he wrote is a masterpiece in that genre and set the bar for that genre.