మనసు (విశ్లేషణ)
Manasu (Visleshana)
మనసు లేనిదే మనిషి లేడు. మన మనసే మనకు మార్గం చూపే దీపం లాంటిది.
పుస్తకాల నుంచి మనం పొందేది విజ్ఞానం ఐతే మన మనసుతో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. మన బుద్ధికి, మన మనసుకి నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. మనం ఇతరుల కష్టాల్ని అర్ధం చేసుకోవాలంటే మనం మన మనసుతో వారు చెప్పేవి వినాలి. మనసు బాధ పడుతున్నప్పుడు ఇంకో తోడు కావాలి. మన మనసులోని భావాల్ని అర్ధం చేసుకునే మనసు కావాలి. మనసు పై అనేక పాటలు రాసి ఆత్రేయగారు 'మనసుకవి' అని పేరు తెచ్చుకున్నారు. ఈ మనసు ఒక భోషాణం లాంటిది, ఈ మనసుతో చాలా కష్టం అని ఎందుకు అన్నారో వినండి ఈ విశ్లేషణలో...
Image source
Justin Dickey on Unsplash