ముఖాముఖీ శ్రీమతి SP శైలజ
SP Sailaja – Mukhaamukhi
గాయని శ్రీమతి ఎస్పీ శైలజ గారు తెలియని తెలుగు సంగీతాభిమాని ఉండరు.
మేరు పర్వత సమనమైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి అనే పరిచయం నుంచి తెలుగు తమిళ ఇతర భాషల్లో అనేక గీతాలాలపించి సుమధుర గీతాచలజగా తనకంటూ గుర్తింపు పొందినవారు శ్రీమతి ఎస్పీ శైలజ. వారితో దాసుభాషితం జరిపిన ముఖాముఖీలో ఇప్పటి వరకు మీరు వినని అనేక సంగతులు వింటారు. ఆమె తమిళంలో పెద్ద స్టారా? తెలుగులోనా? గాయని చిత్ర గురించి ఆమె ఏమన్నారు? సుశీల గారు, వరలక్ష్మి గారు ఇద్దరూ పాడిన మీరజాలగలడా పాట, ఎవరి వెర్షన్ అంటే ఆమెకు ఇష్టం, ఎందుకు? డబ్బింగ్ లోనూ ఖ్యాతి గడించినా, ఆ కళకి ఎందుకు దూరమైయ్యారు? ఆమెకు ఎటువంటి పుస్తకాలంటే ఇష్టం వంటి ఆసక్తికర విషయాలను, ఆమె పుట్టినరోజైన విజయదశమి నాడు (తిథుల ప్రకారం), మీకు సమర్పిస్తున్నందుకు దాసుభాషితం సంతోషిస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం మరి. వినండి.
Smt. SP Sailaja needs no introduction for the reason that in a long successful career, there are many songs that come to mind when one hears her name.
There have been many interviews in the past too. Yet there were many other questions we wanted to ask her. Telugu people many not know she was very successful in Tamil too. So was she a bigger star in Tamil?
We also got to know her views on the dynamic entry of Chitra garu on the film music scene, her choice of the version of the song 'Meerajalagalada' sung by both Suseela garu, and Varalakshmi garu and many other topics such as her exit from the dubbing scene despite her stupendous success in that field. We are happy and proud to present this interview with Smt.Sailaja on Vijayadasami, her birthday according to the lunar calendar. Enjoy.