నండూరి సుబ్బారావు - విశ్లేషణ
Nandoori Subbarao - Visleshana
ఆధునిక తెలుగు సాహిత్యంలో పద్యం, గేయం బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో చిన్న చిన్న పల్లెపదాలతో ఒకే ఒక రచనతో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన కవి నండూరి సుబ్బారావు గారి గురించి విందాం. నండూరి ఎంకి కి, నాయుడు బావని కూర్చి వారి ప్రణయాన్ని సహజ సుందరంగా తీర్చి దిద్దారు. వీరి గురించి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి గారు, బసవరాజు గారు ఏమన్నారు? ఎంకి పాటలకి మొదట స్వరం కూర్చింది ఎవరు? కిన్నెరసాని పాటలకి, ఎంకి పాటలకి మధ్య భేదం ఏంటి? ఈ పాటలు ఎందుకంత ఆదరణ పొందాయి? ఇంకా ఎంకి పాటల్లోని విరహం, అలక, కోపం, ఆనందం, ప్రేమల గురించి మృణాళిని గారి విశ్లేషణ విందాం.
http://karpuramanjari.blogspot.com/2017/12/wow-nanduris-yenki-celebrates-her-birth.html
Nanduri Venka Subba Rao