Pada Chitralu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పద చిత్రాలు

Pada Chitralu

Nandini Sidha Reddy

తెలుగు భాష ఆవిర్భావ కాలం నుంచీ ఎందరో కవులు, కథకులు, రచయితలూ తమ వంతుగా అనేక విషయాల మీద ఎన్నో అమూల్యమైన రచనలు వెలయించారు. అలాంటి సాహితీ శిఖరాలుగా చరిత్రలో నిలిచిన వారెవరు, వారి రచనా వైదుష్యాలేమిటి ఆ రచనలేవి, మొదలైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, కూలంకషంగా విశ్లేషించి, సమగ్ర సమాచారాన్ని 'పద చిత్రం' అనే ఒక విశిష్ట కార్యక్రమం ద్వారా మన ముందుంచుతున్నారు సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ నందిని సిధారెడ్డి. నెల్లూరి కేశవ స్వామి, శ్రీరంగం నారాయణబాబు, సోమసుందర్, జాషువా, శ్రీశ్రీ, సినారె, దాశరథి, ఆలూరి బైరాగి, పొట్లపల్లి రామరావు.
An introduction to the popular works of Telugu literary luminaries by poet Sri Nandini Sidha Reddy. Poets introduced are: Aluri Bairagi Nelluri Kesavaswamy Potlapally Ramarao Srirangam Narayanababu Jashua Sri Sri Dasarathi Somasundar Dr. C. Narayana Reddy
Price in App
0
Chapters / Episodes
10
Rating
5.00
Duration
4:28:59
Year Released
2020
Presented by
Nandini Sidha Reddy
Publisher
Nandini Sidha Reddy
Language
Telugu