Parenting Psychology
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పేరెంటింగ్ సైకాలజీ

Parenting Psychology

ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలి అనే వేదనలో ఉంటూ ఉంటారు. నవదంపతులు తల్లితండ్రులవుతూన్న వేళ వారు తమ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, శిశువు మానసికంగా,శారీరకంగా సరైన క్రమంలో ఎదుగుతున్నారా లేదా అనే విషయాలపై అవగాహన; కౌమారదశలో ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి వారి ఎదుగుదలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎల్లాప్రగడ సుధామాధవి గారు చెప్పే సలహాలు,సూచనలు మన దాసుభాషితంలో వినండి.
...
Price in App
0
Chapters / Episodes
6
Rating
5.00
Duration
0:53:11
Year Released
2022
Presented by
Sudha Madhavi Yellapragada
Publisher
Dasubhashitam
Language
Telugu