ప్రఖ్యాత ప్రాచీన కవులు
Prakhayata Prachina Kavulu
తెలుగులో- పద్యం అనగానే ఇంచుమించు అందరికి ఒకవిధమైన భయం. వచన కావ్యం ఎంతైనా చదవగలం ,రాయగలం,ప్రసంగించగలం. కానీ ఒక పద్యం విషయానికి వస్తే దానికి ఛందస్సు, గణాలు, యతి ఇలా కొన్ని నియమాలు,నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం రాయడం ఒక ఎత్తైతే వాటిని భావం పోకుండా పదాన్ని విరచి చదవడం ఒక ఎత్తు. ఇలా ప్రాచీన కాలం నుండి ఛందస్సును, వ్యాకరణాన్ని జోడించి రాసిన కవుల గురించి వివరించేదే ఈ పద్య కవితా పరిచయం.
...