ప్రైడ్ అండ్ ప్రెజుడీస్
Pride and Prejudice
Jane Austen
ఆడవాళ్ళు అంటేనే చాలా పరిమితులు, అభ్యంతరాలు ఉంటాయి. అలాంటి పరిమితులను అధిగమించి హాస్య రచయితగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో ప్రధమురాలు ఆస్టీన్. మనకున్న ఎన్నో సమస్యల వల్ల వచ్చే మానసిక ఆలోచనల నుంచి ఒక మంచి పుస్తకం చదివో, ఒక సినిమా క్లిపింగ్ చూసో బయటపడతాం. పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ చుట్టు పక్కలవాళ్ళ ప్రశ్నలతో, బంధువుల సూటిపోటిమాటలతో చాలా భారంగా ఉంటుంది. అలాంటి భారమైన పరిస్థితిని కూడా హాస్యంతో మనకి ఇంకా ఈ పుస్తకం చదవాలనే అభిలాషని కలిగిస్తుంది ఈ రచయిత శైలి. ఈ పుస్తక విశ్లేషణ విందాం.
...