రావు బాలసరస్వతి తో ముఖాముఖీ
Rao Balasaraswathi – Mukhamukhee
ఇప్పటికీ గుర్తుండే అందాల ఆనందం..., తానే మారేనా... పాటలు పాడిన తొలి తరం నేపథ్య గాయని రావు బాలసరస్వతి జన్మదినం Aug 29. ఈ ముఖాముఖీ లో, 6 ఏళ్ళ ప్రాయం లో HMV గ్రామోఫోన్ రికార్డు చేసిన కళాకారిణిగా, తొలి తరం లలిత సంగీతం, నేపథ్య సంగీతం గాయనిగా విశేషాలే కాక, KL సైగల్ ప్రభావం, కర్ణాటక సంగీత సంప్రదాయం లో ఎందుకు ముందుకు వెళ్లకపోయింది, హిందీ పరిశ్రమలో లతా మంగేష్కర్ చేతిలో చేదు అనుభవం గురించి, ఒక మంచి పాట పుట్టాలంటే కావలసిన ముడి సరకు గురించి చెప్పే విషయాలను వినండి.
Listen to an interview with the first generation actor, playback singer Smt. Rao Balasaraswati.
Besides her many firsts as an artist, in this interview she discusses why she loves K L Saigal, why she didn't pursue a career in Classical Carnatic music, the sordid experience she had with Lata Mangeshkar, and her recipe for a good song.