Rasasiddha Kaveeswaraha
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

రససిద్ధా కవీశ్వరః

Rasasiddha Kaveeswaraha

Maithili Abbaraju

సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల .. కావేవి కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ. ఒక కవికి మాత్రమే కాదు ఎవరికైనా ఒక వస్తువు వల్లనో, ఒక ప్రదేశం వల్లనో, అనుభూతి వల్లనో హృదయంలో ఒక భావం కలుగుతుంది. అది పద్యం, కవిత్వం, కావ్యంగా రూపు దాల్చవచ్చు. జాన్ కీట్స్, విశ్వనాథవారు, యద్దనపూడి వారు .. ఇలా ఎవరైనా కావచ్చు. వారి వారి మనోగతాలను ముచ్చటైన భాషలో మనకనదించారు. వారి జీవితంలో అనుభవాలమాటున దాగిన అనుభూతులను ప్రేమ, విచారం, హాస్యం ..ఇలా నవరసాలను వ్రాసి మనం కూడా ఆ అనుభూతులకు లోనయ్యేలా విశ్లేషించారు. ఏదైనా ఒక కళ ఎంతో సిద్ధి పొందిన వారిని వరిస్తుంది. అలా సిద్ధి పొందిన వారి హృదయ లోతుల్లోని ఆ భావాలను విందాం.
This Translation Was Generated by Al :- Sri Sri said that even a soap ball or a puppy can be a subject for poetry. For a poet, or for anyone, an object, a place, or an emotion can evoke a feeling in the heart. That feeling can take the form of a poem, a piece of poetry, or a work of art. It could be John Keats, Vishwanatha Satyanarayana, or Yadranapu Sulochana Rani. They all expressed their inner thoughts in beautiful language. They wrote about the emotions hidden in the experiences of their lives, such as love, sadness, and humor, and analyzed them in such a way that we too can experience those emotions. Any art form can touch those who have mastered it. Let us listen to the feelings from the depths of the hearts of those who have achieved such mastery.
Price in App
0
Chapters / Episodes
2
Rating
5.00
Duration
0:20:5
Year Released
2024
Presented by
Meena Yogeswar
Publisher
Dasubhashitam
Language
Telugu