రూట్స్
Roots
Alex Haley
పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తాం. ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ కుటుంబాలలో మనలో చాలా మందికి తాతల పేర్లు, ముత్తాతల పేర్లు కూడా తెలీడంలేదు. కానీ ఈ రచయిత తన మూలాలు వెతుక్కుంటూ వెళ్ళాడు. మనం ఉన్న ప్రదేశం నుంచి ఉద్యోగ రీత్యానో, డబ్బు సంపాదనకో వేరే ప్రదేశానికి వలస పోతాం. కానీ ఈ రచయిత ముందు తరాలలోని వాడైన (అమెరికాకి తీసుకురాబడిన ఆద్యుడు) కుంటా- కింటే బలవంతంగా ఎలా తన దేశం నుంచి తీసుకెళ్ళబడ్డాడో, తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు ఎంతటి ఘోర శిక్ష విధింపబడిందో, చివరికి ఏమైందో ఈ నవలా విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI:- "Before arranging a marriage, we used to look into both families' seven generations. In today's nuclear families, many of us don't even know our grandfathers' or great-grandfathers' names. However, this author went on a quest to trace his roots. We often migrate to other places for jobs or to earn money. But this novel explores the story of an ancestor (the first one brought to America), Kunta Kinte, who was forcibly taken away from his homeland. Hear about the severe punishment he faced for trying to escape and his ultimate fate in this novel analysis."