Saantvana - Raagalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

సాంత్వన - రాగాలు

Saantvana - Raagalu

ప్రకృతితో మనం కలసి జీవించే విధానాన్ని కోల్పోయి, ఎటుచూసినా కాలుష్యంతో ఉంటున్నాం. పరుగులు తీసే ఈ జీవనయానంలో ఒత్తిళ్లు,అలసటలు, మానసిక రుగ్మతలు ఇవే కాక ఇప్పుడు కరోనా కలకలంతో సతమతమవుతున్నాం. ఏ ఇంట చూసిన ఆవేదనలు,రోదనలు. మనం ఇలాంటి వాతావరణంలో ప్రశాంతత ను కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరూ సాంత్వనను కోరుకుంటున్నాం. రాగాలకు రోగాలు నయమవుతాయి అంటారు. ఒక్కో రాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందువలనే కొన్ని రాగాలను ఎంపిక చేసి మన ఉరుకుల పరుగుల జీవనం నుండి ప్రశాంతత కోసం వశిష్ట రామ్ గారి చే రూపొందించబడిన ఈ సాంత్వన రాగాలను మీకు అందిస్తోంది మీ దాసుభాషితం.
Image : https://unsplash.com/photos/5gn2soeAc40
Price in App
0
Chapters / Episodes
10
Rating
5.00
Duration
1:40:52
Year Released
2021
Presented by
None
Publisher
Dasubhashitam
Language
Telugu