సాంత్వన - విశ్రాంతి
Saantvana - Vishranthi (Meditation)
Y. Sudha Madhavi
ఒత్తిడి మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతీవారూ ఈ మహమ్మారి బారిన పడుతున్నవారే. కానీ దీనిని ఒక ఇబ్బందిగా గుర్తించి, థెరపీ తీసుకోవాలన్న శ్రద్ధ మనలో చాలా తక్కువ మందికే ఉంటుంది. శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే విషయన్ని మనం గుర్తించాలి. నిపుణురాలు యల్లాప్రగడ సుధామాధవి గారు అందించే గైడెడ్ ఇమేజరీ అనే థెరపీ ద్వారా మనలోని ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
Image : https://unsplash.com/photos/vHnVtLK8rCc