సావిత్రి ఘంటసాల
Savithri-Gantasala
మధురగాయకుడు ఘంటసాలగారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి వారి సతీమణి సావిత్రమ్మగారి ద్వారా తెలుసుకుందాం. ఘంటసాలగారి పెళ్లి ఎలా జరిగింది? వారు మద్రాస్ ఎలా వచ్చారు? ఆయన మొదట బాణీ కట్టినవి పాటలా? పద్యాలా?
ఘంటసాలగారు NTR, ANR, శోభనబాబు.. ఇలా చాలామందికి పాటలు పాడారు. వారి నటనకు తగ్గట్టు ఎలా పాడేవారు? ఆయన పాడవలసిన పాటలు ముందుగా పాడుకునేవారా? ఘంటసాలగారికి స్టూడియోలో కాక బయట పాడడం చాలా ఇష్టం ఎందుకు?
ఇతర భాషల్లో ఎక్కువగా ఎందుకు పాడలేదు? యువగాయకులకు వారు ఇచ్చిన ప్రోత్సాహం-గాయకుల్లో ఆయన ఎక్కువగా ఎవర్ని ఇష్టపడేవారు? భగవద్గీత చేయాలని ఎందుకు అనుకున్నారు? తరవాత పాటలు పాడడం ఎందుకు తగ్గించారు? సాహిత్యంలో జరిగిన మార్పుల గురించి వారి అభిప్రాయం ఇంకా మరిన్ని విశేషాల గురించి విందాం సావిత్రమ్మగారితో జరిగిన ముఖాముఖిలో.......