సుద్దాల అశోక్ తేజ - ముఖాముఖీ
Suddala Ashok Teja - Mukhamukhee
అశోక్ గారు వాళ్ళ నాన్న గారైన హనుమంత గారి గురించి, వారి హయాంలో జరిగిన ఒక సంఘటన ఉద్యమానికి స్ఫూర్తి ఎలా అయ్యిందో వివరించారు. వారి నాన్న గారికి ప్రజాకవిగా పేరు ఎందుకు వచ్చిందో వివరించారు. సంగీతం వైపు, సాహిత్యం వైపు వారు ఆసక్తి చూపడానికి కారణం ఏంటి? వీరు మొట్టమొదటి పాటను ఎప్పుడు రాశారు? వీరి పాట పై ఎవరి ప్రభావం ఉండేది? వారు ఎన్నో వృత్తులు చేశారు.వారు చేసిన మొట్టమొదటి వృత్తి ఏంటి? సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? అశోక్ గారికి వాళ్ళ అమ్మ చెప్పిన అద్భుతమైన జీవిత సత్యం ఏంటి? ఇంకా వారికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాటను, పాడిన ప్రతిసారి తన చేత,విన్న వారిచేత కంట తడి పెట్టించిన పాటను వారు వివరించిన తీరు వినండి విశ్లేషణ లో.
Image Source
https://www.indianfilmhistory.com/