టైటానిక్
Titanic
Walter Lord
సముద్రం అంటే భయం ఉన్నా ఆ సముద్రంలో ప్రయాణం అంటే అందరూ ఉత్సాహపడతారు. అత్యాధునిక పరికరాలతో, ఆకాశహర్మ్యాలను అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. కానీ కొన్నేళ్ళక్రితం ఒక పెద్ద పడవలో 5 అంతస్తులు, అందులో విశాల గదులు, ఆడిటోరియంలు, పెద్ద పెద్ద ఈతకొలనులు, కొన్ని వేలమందికి భోజనఓ తయారు చేసే వంటశాల,రాజరికపు హుందాలు, హంగులతో అన్ని సదుపాయాలు ఇందులో అమర్చబడ్డాయి. పేదవాళ్ళకి, ధనవంతులకు వేరు వేరుగా అందరి కలలు తీరేలా హాయిగా సాగుతున్న వేళ ఓడ ఒక మంచు ముక్కని ఢీ కొట్టింది. చిన్నదేకదా అనుకుంటే అది సృష్టించిన భీబత్సం, చిమ్మ చీకటిలో, చలిలో జనాల ఆర్తనాదాలు ప్రాణాలు కాపాడుకోడం కోసం వారుపడిన తపన, ఓడ కెప్టెన్ అంతరంగం, ముందుగానే హెచ్చరికలు వచ్చినా ఎందుకు కాపాడలేకపోయారు, కొంత మందిని మాత్రమే ఎందుకు కాపాడారు ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
...