తెలుగు నాటకం - విశ్లేషణ
Telugu Natakam – Visleshana
C. Mrunalini
తెలుగు నాటకాల్లో ప్రారంభం నుండి ఇప్పటివరకు వచ్చిన మార్పులు, పరిణామాలను తెలుసుకుందాం. ప్రారంభదశలోని వరవిక్రయం, గయోపాఖ్యానం వంటి పద్యనాటకాల్లో సంగీతం, వాచకం, అభినయం ముఖ్యంగా ఉండేవి.
ఈ పద్యనాటకాలని "సురభి" నాట్యమండలి వారు బాగా అభివృద్ధి చేసారు. సాంఘిక నాటకాల్లో కన్యాశుల్కం బాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ సాంఘిక నాటకాలను ప్రజానాట్యమండలి వారు వృద్ధి చేశారు. తెలుగు నాటకాల్లో మార్పులు తీసుకువచ్చి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన వ్యక్తి బళ్లారి రాఘవ. తరువాత ఆధునిక వీధినాటకాలు వాడుకలోకి వచ్చాయి. ఇంకా ఈ తెలుగు నాటకం గురించి మృణాళినిగారి విశ్లేషణను దాసుభాషితం ద్వారా వినండి.
Get a short but rich overview of Telugu Theatre.