తెన్నేటి హేమలత - విశ్లేషణ
Tenneti Hemalatha (VS)
తమ గురించి, తమ జీవితంలోని అనుభవాల గురించి మ్యూజింగ్స్ లో చాలామంది తెలిపితే తెన్నేటి హేమలతగారు 'ఊహాగానం' అనే పేరుతో తన మ్యూజింగ్స్ వ్రాశారు. ఆమె తన అనుభవాలకన్నా అభిప్రాయాలనే ఎక్కువగా వ్రాయడం వల్ల ఆమె గురించి మనం ఎక్కువగా తెలుసుకోలేకపోయాము. ఆమె తన ఊహాగానంలో తేలికగా దేన్ని కొట్టి పారేశారో, మన తెలుగు భాష ఎందుకు జగద్విఖ్యాతం కాలేదో, ధర్మరాజుపై ఆమెకున్న అయిష్టత, సంస్కరణోద్యమంపై అగౌరవం, జయదేవునికి - కృష్ణశాస్త్రికి మధ్య సారూప్యం చెబుతూ మనిషికి ఉండవలసిన గుణాలేంటో, స్త్రీ యొక్క ప్రేమ గురించి ఆమె విమర్శ ఏంటో మృణాళిని గారి విశ్లేషణలో వినండి.
Image : https://pbs.twimg.com/media/CNjrKQXU8AA-jXm.jpg