టెస్స్
Tess
Thomas Hardy
ఆడపిల్లకి తన అందం ఒక పెద్ద శత్రువు. కుటుంబంలో లోకం తీరు చెప్పే పెద్ద వాళ్ళు లేనప్పుడు ఆ యువత పయనం మరీ దుర్భరం అవుతుంది. ఒక అందమైన ఆడపిల్ల జీవితంలో జరిగిన సంఘటనలే ఈ నవలా విశ్లేషణ. టెస్స్ ఒక మామూలు దిగువ మధ్యతరగతి ఇంట్లో పెరిగిన అందమైన ఆడపిల్ల. తండ్రి తాగుబోతు. ఇల్లు గడవడం కష్టమయ్యి టెస్స్ ఒక ముసలావిడ దగ్గర పనిలో కుదురుతుంది. ఆ ఇంటి యజమానూరాలికి కళ్ళు కనబడవు. తన కొడుకు ఎలక్ బలవంతం మీద అవసరం లేకపోయినా ఆమె టెస్స్ ని పనిలో పెట్టుకుంటుంది. అతని దుర్మార్గానికి ఆమెకు ఒక కొడుకుపుట్టి, కొన్ని రోజుల తరువాత ఆ చిన్నపిల్లవాడు చనిపోతాడు. టెస్స్ తరవాత తనను వరించిన క్లేర్ ని పెళ్లి చేసుకున్నాక ఎలక్ ఆమెని వేధించేవాడు. చివరికి ఎలక్ బారి నుండి తప్పించుకోడానికి టెస్స్ ఏమి చేసిందో వినండి.
This Translation was Generated by AI:- The beauty of a young girl is a great enemy. When there are no elders in the family to guide her, the journey of a young woman becomes even more difficult. The events that unfold in the life of a beautiful girl form the core of this novel analysis. Tess is a beautiful young girl raised in a poor lower-middle-class family. Her father is an alcoholic, and the family struggles to survive. Tess finds a job working for an elderly woman. The woman’s son, Alec, who has no real need for help, forces Tess into labor. Due to his cruelty, Tess later gives birth to his child, but the child dies after a few days. After Tess is married to Clare, whom she meets later, Alec continues to harass her. Finally, listen to what Tess does to escape from Alec’s tyranny.