ది బాయ్ అండ్ హిస్ ఫ్రెండ్ ది బ్లిజ్జార్డ్
The Boy and his Friend the Blizzard
Gregory Marton
మనకున్నదాంట్లో ఎదుటివారికి సాయం చేయడం అనే గుణం ఉండడమే ఎంతో గొప్ప విషయం. ఈ నవలలోని పిల్లవాడు నిండా 13 ఏళ్లు కూడా లేని వాడు. తన తల్లిని కోల్పోతాడు. అనాథ అవుతాడు. అయినా ఒక పేద గర్భిణిని కాపాడడానికి, ఆమె ఆకలి తీర్చడానికి విపరీతమైన మంచుతుఫానులో అతను పడ్డ కష్టాన్ని వర్ణించారు ఈ రచయిత. అంత గడ్డకట్టుకు పోయే చలిలో ఆమెకోసం అతను ఏమేమి చేశాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో వినండి.
This Translation was generated by AI :- The child in this novel is not even 13 years old. He loses his mother and becomes an orphan. Despite this, the author has described the extraordinary difficulties he faced in saving a poor pregnant woman and feeding her during a terrible blizzard. Listen to what all he did and the troubles he went through in that freezing cold for her.