The Nuns Story
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ది నన్స్ స్టోరీ

The Nuns Story

Kathryn Hulme

“మానవ సేవయే మాధవ సేవ” అన్నారు పెద్దలు. ఏ మతంలో అయినా ఇహపర సాధనాలకి సంసారం ఒక అడ్డు అని, పూర్తిగా ఆ దైవ చింతనలో మునగడానికి సన్యసిస్తారు చాలామంది. సన్యసించడం అంటే కాషాయం కట్టడం, సాత్విక ఆహారం తినడం, ఎక్కువసేపు దైవ మందిరాలలో గడపడం మాత్రం కాదు. సహనంలో భూదేవిని మించిఉండాలి, కరుణ, జాలి , దయ వంటి గుణాలు ఉండడమే కాకుండా అనేకానేక కష్టాలని, అసమానతలని అధిగమించాలి. ఒక క్రైస్తవ సన్యాసిని (నన్) గా మారడానికి ఎలాంటి కష్టాలని ఎదుర్కోవాలో తెలిపినదే ఈ నవలా విశ్లేషణ.
This Translation was Generated by AI:- The elders say, "Service to humanity is service to God." In every religion, worldly life is considered an obstacle to achieving spiritual goals. Many people renounce the world to fully immerse themselves in divine contemplation. Renouncing the world is not just about wearing saffron robes, eating a sattvic diet, and spending long hours in temples. One must surpass Mother Earth in patience and possess qualities like compassion, mercy, and kindness. Moreover, they must overcome countless difficulties and inequalities. This novel analysis explains the challenges faced by a Christian nun.
Price in App
69
Chapters / Episodes
1
Rating
5.00
Duration
20:10
Year Released
2024
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu