ది రివర్ ఫ్లోస్ ఈస్ట్
The River Flows East
Non kung po
మనిషి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎన్నటికీ మరచిపోలేడు. అవి కొన్నేళ్ల తరవాత కూడా గుర్తుకు వస్తాయి. యంగ్ తన జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన గురించి వ్రాశాడు ఈ నవల. చైనాలో ప్రజలందరికి ఆధార భూతమైన యాంగ్జి నది. ప్రతి 10 సంవత్సరాలకి ఆ నది భీబత్సం సృష్టించి కొన్ని ప్రదేశాలని ముంచెత్తి చాలా మందిని నిరాశ్రయుల్ని చేస్తుంది. మల్లి ఆ నదీమ్మతల్లే వారందరికీ జీవనాధారం అవుతుంది. అలా ఆ నదికి వచ్చిన వరదల్లో నిరాశ్రయులైన కొంతమంది జీవితాలు, బలవంతంగా వారిలోని మగవారిని కూలీలుగా మార్చడం, వరద వాళ్ళ వారికి వచ్చిన అనారోగ్యాలు, చిన్న పిల్లల, ఆడవారి పరిస్థితి ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. మరి వారి వెతలేమిటో విశ్లేషణలో విందామా…
...