ది వ్యాలి ఆఫ్ డెసిషన్
The Valley of Decision
Malathi Chandur
ఒకరి దగ్గర నమ్మకం సంపాదించడం చాలా కష్టం. ఒక మామూలు పనిమనిషిగా ఇంట్లో చేరి వారి ఇంట్లో ఆమె లేకుండా ఇల్లు గడవని పరిస్థితి దాకా వచ్చేలా ఆ అమ్మాయి నమ్మకం సంపాదించింది. అంతే కాక ఆ ఇంటి కోడలిగా స్థానం ఇచ్చారు. ప్రతీ ప్రేమ జంటలోలాగా అంతస్తు, ఐశ్వర్యం అడ్డురాగా ఆ జంట విడిపోతుంది. కానీ ఆ ఇల్లు పూర్తిగా ఒడిదుడుకుల లో ఉంటే తానే ఆ ఇంటికి ఆధారమై ఆ ఇంటిని కాపాడుతుంది. అసలు ఆ ఇంటిలో అంతటి స్థానాన్ని ఎలా సంపాదించింది ఈ నవలా విశ్లేషణలో వినండి.
...