టామ్ జోన్స్
Tom Jones
Henry Fielding
నవలా సాహిత్యం తొలి అడుగుల్లో ప్రధానమైన నవల టామ్ జోన్స్. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొట్టమొదటి నవాలాకారుల్లో ఒకరైన హేన్రీ ఫీల్డింగ్ రాసిన వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన నవల ఇది. బాగా ధనవంతులైన అన్నాచెల్లెళ్లు అల్వర్టీ, బ్రిడ్జెట్ లకు దొరికిన అనాధ బాలుడే టామ్. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ అన్నాచెల్లెళ్లకు టామ్ కూడా ఎంతో దగ్గర అవుతాడు. వీరి ఆస్తిపై దురాశతో మాజీ కెప్టెన్ బ్లిఫిల్ బ్రిడ్జెట్ ను వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ పుట్టిన పిల్లవాడిని కూడా ప్రేమగా పెంచుకుంటారు. ఈ ఇద్దరు పిల్లలపైన సమానమైన ప్రేమ ఉన్నా, టామ్ పై అందరూ లేనిపోని నేరాలు చెప్పడం, మేనల్లుడిపై మరింత ప్రేమ పెంచుతుంది అల్వర్టీకి. ఇలాంటి పరిస్థితుల్లో టామ్ ప్రేమ, అల్వర్టీ సొంత మేనల్లుడి పన్నాగాలు ఇవన్నీ ఏ పరిణామానికి దారి తీశాయి వంటివి ఈ నవల విశ్లేషణ విని తెలుసుకోండి. ఆఖరికి టామ్ కు ప్రేమ, ఆస్తి దక్కాయో లేదో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ వినండి.
This Translation was generated by AI :- Tom Jones is a landmark novel in the early stages of novel literature. It is one of the most famous novels written by Henry Fielding, one of the first world-renowned novelists. Tom is an orphan who is found by the wealthy siblings Alworthy and Bridget. He is raised lovingly by the siblings and becomes very close to them. Captain Blifil, a former captain, covets their wealth and marries Bridget. They also lovingly raise the child born to them. While they have equal love for both children, Alworthy's love for his nephew increases as everyone blames Tom for crimes he did not commit. Listen to this analysis of the novel to find out the consequences of Tom's love, Alworthy's own nephew's schemes, and more in these circumstances. Listen to this analysis to find out if Tom finally gets love and property.