వెన్నెల - విశ్లేషణ
Vennela - Visleshana
పున్నమి వెన్నెలను చూస్తే మనసు పులకరిస్తుంది. వెన్నెలపై ఎందరో కవులు వారి భావాలను పలికించారు. ప్రాచీన కవులూ వెన్నెలను తమ కవితా వస్తువుగా తీసుకుని రచనలు సాగించారు.
వెన్నెల ప్రేయసి, ప్రియుల మధ్య ఆనందాన్ని, ఆహ్లాదాన్నే కాక ఆవేదనను కూడా పెంచుతుంది.
వెన్నెలను తెలుగు సినీ సాహిత్యంలో ఉంచిన వారు ఆరుద్రగారు. వెన్నెలతో తమ బాధను, విరహాన్ని విన్నవించుకోడం సినీసంగీతంలో వింటూనే ఉంటాం. మరి ప్రాచీన కవులు తమ సాహిత్యంలో వెన్నెలపై రాసిన విశ్లేషణను మృణాళిని గారి ద్వారా వినండి.
Image : https://unsplash.com/photos/It6Yag3moDI