వెన్నెలకంటి తో ముఖాముఖీ
Vennelakanti
చక్కని పద ప్రయోగంతో ఇతర భాషలలోని పాటలను మన తెలుగులోకి అనువదించి అందరి మనసులూ చూరగొన్న పాటల రచయిత వెన్నెలకంటి. మాటల రచయితకి, దర్శకుని ఆలోచనలకి తగ్గట్టు తాను పాటలు ఎలా రాస్తారు? తాను రాసే డబ్బింగ్ పాటలకి ప్రేరణను ఇచ్చింది ఎవరు? తన పాటలలో తెలుగు సాహిత్యం, అలంకారాలు ఎలా ఉపయోగిస్తారు? అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో రచయితలకి మన రచయితలకి దక్కుతున్న గౌరవం గూర్చి, ఒక డబ్బింగ్ పాటను మన తెలుగులో కూర్చడానికి ఆయన చేసే ప్రయోగాలు, ఆలోచించే విధానం, తనను తానూ ఉత్తేజపరచుకోడానికి అవలంభించే పద్ధతి ఇంకా
పూర్వపు కవులగూర్చి వివరిస్తూ యువతకు వారు ఇచ్చే సందేశం వినండి మన దాసుభాషితంలో వెన్నెలకంటి గారితో ముఖాముఖిలో .......
...