విశ్వనాథ - విశ్లేషణ
Viswanatha - Visleshana
'కవి సామ్రాట్' అనే బిరుదు పొంది, తెలుగుకి తన రచనలతో "జ్ఞానపీఠ్" అవార్డు దక్కేలా చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. అత్యంత ప్రతిభావంతుడు, ఏమాత్రం రాజీపడని, ఎవ్వరిని అనుకరించని, వివాదాస్పద కవి విశ్వనాథులవారు. వీరికి సాహిత్యంతో పరిచయం నాటకం ద్వారా జరిగింది. "ఆంధ్ర పౌరుషం" వీరి తొలి కవిత.
ఆయన తండ్రికి ఇచ్చిన మాట ఏమిటి, రచనలలోని ప్రధాన ధోరణి ఏమిటి, ప్రముఖ కథానాయకుడు, విశ్వనాధుల వారి శిష్యుడు వారి గురించి ఏమన్నారు, చెళ్ళపిళ్ళ వారు, శ్రీశ్రీ గారు వీరిపై చేసిన వ్యాఖ్యలేమిటి ఈ విశ్లేషణలో వినండి.
Image : https://mir-s3-cdn-cf.behance.net/project_modules/2800_opt_1/ee82f1118839001.60916a3368039.jpg