ఓల్గా తో ముఖాముఖీ
Volga - Mukhamukhee
సాహిత్యాన్ని స్త్రీల కోణంలోంచి చదివినపుడు, రాసినపుడు అది ఎంత భిన్నంగా ఉంటుందో చూపిన రచయిత్రి వోల్గా గా మనకు సుపరిచితురాలయిన పోపూరి లలితకుమారిగారు. ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన ఆవిడ, ప్రస్తుతం స్త్రీవాద ఉద్యమ సారథి గా ఉన్నారు. వీరు చైనా, అమెరికా, బ్యాంకాక్, ఈజిప్టు లో అనేక సదస్సుల్లో తెలుగు ప్రతినిధిగా పాల్గొన్నారు. సినిమాల్లో వారి అనుభవం, సినిమాల్లో స్త్రీల చిత్రణ, స్త్రీ రచయితలు తమ రచనలు ఎందుకు తగ్గించారు? సీరియల్స్ ఎలా ప్రభావం చూపుతున్నాయి? స్త్రీవాద సాహిత్యం వల్ల తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
వీటితో బాటు స్త్రీవాద రచయితపై ఉన్న ఆరోపణలు, స్త్రీవాద సాహిత్యం సాధించిన విజయం, దానిపై విమర్శ ఎందుకు అవసరం అనే అంశాలపై వోల్గా గారితో మృణాళిని గారి ముఖాముఖీలో వినండి.
Image : https://assets.thehansindia.com/h-upload/2020/01/26/257461-volga.jpg