Where Love has Gone
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

వేర్ లవ్ హేస్ గాన్

Where Love has Gone

Harold Robbins

డబ్బు, కోరిక, అందం వీటి మీద విపరీతమైన కోరిక ఉండకూడదు. ఆ కోరిక మన నాశనానికి దారితీస్తాయి. సంపన్నుల ఇంట పుట్టి, విపరీతమైన విశృంఖలతతో, జీవం లేని ప్రాణికి కూడా జీవం పోయగల శిల్పకళను తన సొంతం చేసుకుని, తనను మాత్రమే ప్రేమించుకునే అతి అందమైన స్త్రీ నోరా. రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొని తన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో, అందంగా గడుపుదామని అనుకుంటాడు లూర్ కారీ. వీరిద్దరికీ డానీ అనే పిల్ల పుడుతుంది. నోరాని అదుపులో పెట్టలేక, కోర్ట్ ఆదేశాల మీద డానీని వదిలి లూర్ తనకిష్టమైన జీవితాన్ని గడుపుదామని వెళ్ళిపోతాడు. నోరా తల్లి మార్గరెట్ పిలుపు మేరకు నిరపరాధి అయిన, హత్య కేసు లో ఇరుక్కున్న పద్నాలుగేళ్ళ డానీని కాపాడడానికి లూర్ బయలుదేరి నోరా వద్దకు వెళతాడు. ఆద్యంతం ఉత్కంఠం గా సాగే ఈ నవలా విశ్లేషణను వినండి.
This Translation was Generated by AI:- "One should not have an excessive desire for money, lust, or beauty. These desires lead to our destruction. Nora is a beautiful woman, born into a wealthy family, living a life of extreme indulgence, and possessing the artistic ability to bring life to inanimate objects. She is also someone who loves only herself. Lou Carey, who participated in World War II, wants to live a disciplined and beautiful life. They have a child named Danny. Unable to control Nora, Lou leaves Danny, following court orders, to live the life he desires. At the request of Nora's mother, Margaret, Lou sets out to Nora's to save fourteen-year-old Danny, who is an innocent victim framed in a murder case. Listen to the analysis of this suspenseful novel."
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
00:28:34
Year Released
2025
Presented by
Prasuna Akella
Publisher
Language
Telugu