యద్దనపూడి తో ముఖాముఖీ
Yaddanapudi – Mukhaamukhee
C. Mrunalini
తెలుగులో పాపులర్ రచయిత్రి ఎవరంటే ఘంటాపధంగా చెప్పవలసిన పేరు యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆమె స్థానం ఎంతటిదంటే, తన మొదటి కథ మినహా, ఆమె కరీర్ లో మళ్ళీ రచన చేసేసి ప్రచురణకర్త ను చూసుకున్నది లేదు. 2019 మే 18న ఆమె స్వర్గస్తులయ్యారు. ఆ సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం ఆమెతో డా.మృణాళిని పూర్వం జరిపిన ముఖాముఖీని దాసుభాషితం యాప్ లో విడుదల చేస్తున్నాము.
The first writer to have earned the sobriquet 'Star Writer' is Smt. Yaddanapudi Sulochana Rani. Having lived a celebrated life, she passed away on May 18, 2020. On the occasion of the release of the audiobook of her famous Novel 'Girija Kalyanam', we are presenting an earlier recording of her interview with Dr. C. Mrunalini. In this interview she talks about many interesting things in her career including when she developed confidence to become a professional writer, her unexpected foray into Novel writing, and the people behind it.